తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తాజా వార్తలను మెరుపు వేగంతో ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను పర్ఫెక్ట్ ఔట్సోర్సింగ్ & మేనేజ్మెంట్ సర్వీసెస్ అధినేత గొర్ల వీరబాబు ఆదివారం లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.