తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను అపోలో మెడికల్స్ అధినేత కొంకిమళ్ళ వర ప్రకాష్ రావు తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు పాడి పంటలతో తులతూగి, ఆయా రంగాల్లో శ్రేయస్సు సాధించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకని ఈ పండుగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని అన్నారు. పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.