తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బ్రేకింగ్ న్యూస్ లను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను పాల్వంచ మున్సిపల్ కమీషనర్ అజ్మీరా స్వామి మంగళవారం లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిఈ మురళి, ఏఈ కందుల రాజేష్, జర్నలిస్టులు జగదీష్, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.