తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బ్రేకింగ్ న్యూస్ లను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను పాల్వంచ ప్రముఖ దంత వైద్య నిపుణులు, సునీల్ దంత వైద్యశాల అధినేత డాక్టర్ రావులపల్లి సునీల్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రావులపల్లి సునీల్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.