తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తాజా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను రాష్ట్ర ఆదివాసి సంఘ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సెల్ అథారిటీ పారా లీగల్ వాలంటీర్ బాడిశ బిక్షం దొర శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాడిశ బిక్షం దొర మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, లిబర్టీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.