Tuesday, 28 July 2026 06:14:37 PM
# పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్

పెద్దమ్మతల్లి దేవాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

Date : 06 January 2024 04:11 PM Views : 760

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో మార్గశిర బహుళ దశమి నుండి ద్వాదశి వరకు 3 రోజులు దేవాలయ పవిత్రత, భక్తుల సర్వ శ్రేయస్సు కొరకు నిర్వహించే పవిత్రోత్సవాలను శనివారం కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు వైభవంగా ప్రారంభించారు. తొలుత దేవస్థాన సిబ్బంది సాంప్రదాయం ప్రకారం కూనంనేని కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి శేషవస్త్ర ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి రజని కుమారి, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మహిపతి రామలింగం, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా,  డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సర్పంచ్ అనిత, దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు ఎస్వీఆర్కే ఆచార్యులు, నాగమల్లేశ్వరరావు, చింతా నాగరాజు, బేతంశెట్టి విజయ్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సిపిఐ నాయకులు అడుసుమిల్లి సాయిబాబా, గుండాల నాగరాజు, దుగ్గిరాల సుధాకర్, ముత్యాల కిరణ్ కుమార్, అన్నారపు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కనగాల అనంత రాములు, నల్లమల వేణు, కాపా కృష్ణమోహన్, ఎర్రం శెట్టి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: