తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బ్రేకింగ్ న్యూస్ లను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను పాల్వంచ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆదివారం లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూకల సింధు, కాంగ్రెస్ నాయకులు కొమర్రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు.