తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బ్రేకింగ్ న్యూస్ లను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, ఇందిరా గాంధీ నేషనల్ గోల్డ్ అవార్డు గ్రహీత ఎంఏ.వజీర్ గురువారం లిబర్టీ న్యూస్ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఏ.వజీర్ మాట్లాడుతూ మీడియా రంగంలో లిబర్టీ న్యూస్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.