తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మున్నూరు కాపు సంఘ నాయకులు, పెద్దమ్మతల్లి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు చింతా నాగరాజు పుట్టినరోజు సందర్భంగా గురువారం పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.