Wednesday, 30 April 2025 12:12:30 AM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాడిశ బిక్షం దొర # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన దొప్పలపూడి సురేష్ బాబు # హోలీ వుడ్ ను జయప్రదం చేయండి : తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన బాడిశ బిక్షం దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సాలి భాస్కర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన దొప్పలపూడి సురేష్ బాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన లెంకా రాము # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎడవల్లి కృష్ణ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎంఏ.వజీర్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన తాళ్లూరి హరిబాబు # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన కాంపెల్లి కనకేష్ పటేల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్

నూకల రంగారావు ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం

Date : 29 February 2024 08:40 PM Views : 587

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం దమ్మపేట పర్యటన ముగించుకొని పాల్వంచ మీదుగా కొత్తగూడెం వెళుతుండగా పాల్వంచ శ్రీనివాస కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పాల్వంచ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా, పూర్ణకుంభం, మేళ తాళాలతో సుమారు 500 మంది పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు న్యాయవాది అయిత గంగాధర్, పిసిసి సభ్యులు నాగ సీతారాములు, కొమర్రాజు విజయ్, బి.ఎన్ చారి,ఖరీం పాషా, సాంబయ్య, ఇమ్మన్యూల్, ఆనంద్, బబ్లూ,వినయ్, మోహన్, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు ఖాజామియా, హుస్సేన్ నాయక్, లింగ్యా నాయక్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఓలపల్లి రాంబాబు, ఉదయ్, సత్తార్, మహిళా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ రెడ్డి, బండి కాంతమ్మ, శికా మేరీ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :