తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ప్రేమజంట సోమవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గమనించిన స్థానికులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రేమికులు చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు మరి కాసేపట్లో మీ లిబర్టీ న్యూస్ లో...