Sunday, 07 December 2025 12:15:27 PM
# భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు # కాంపెల్లి కనకేష్ ఇంట... కవితక్క సందడి... # ధైర్యంగా ఉండండి... అండగా ఉంటా : ఎస్ఐ సుమన్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సాలి భాస్కర్

మార్చి 28న పాల్వంచలో సౌందర్యలహరి సహస్ర గళార్చన

Date : 19 March 2024 12:05 PM Views : 649

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : హిందూ ధర్మస్థాపన కొరకు లోక కల్యాణార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మొట్ట మొదటి సారిగా కోలాటం కళాకారిణి, జనహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.బేర శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి సమక్షంలో సౌందర్యలహరి సామూహిక సహస్ర గళార్చన పారాయణం మార్చి 28న పెద్దమ్మతల్లి ఆలయం దగ్గర శ్రీ కనకదుర్గా ఏసి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 1గం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా సంఖ్యా శాస్త్ర నిపుణులు, సరస్వతీ ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ ధైవజ్ఞ శర్మ, కొండూరు పద్మావతి, తదితరులు పాల్గొంటారని తెలిపారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :