తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ప్రముఖ కాంట్రాక్టర్ దొప్పలపూడి సురేష్ బాబు బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యాభర్తల బంధం అజరామరమైనదని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని, దర్మబద్ధమైన ఆదర్శ జీవితానికి, ప్రజాభీష్ట పాలనకు శ్రీరాముడే మార్గదర్శి అని అభివర్ణించారు.