Monday, 02 March 2026 12:26:31 PM
# సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ # ఎరుకల జాతి అభ్యున్నతికి కృషి చేస్తా : డాక్టర్ గరికె శ్రీనివాస్ # కాంపెల్లి ఆధ్వర్యంలో KTR జన్మదిన వేడుకలు

పాల్వంచ క్వారీ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

Date : 14 September 2024 02:11 PM Views : 2363

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని తోగ్గూడెం క్వారీలను శుక్రవారం కొత్తగూడెం ఓ.ఎస్. డి  పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం 7 క్వారీలను తనిఖీ చేసిన అనంతరం క్వారీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల్లో పేలుడు పదార్థాల వినియోగానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని అసహనం వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులకు క్వారీల నిర్వాహకులు సహకరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారీల్లో బ్లాస్టింగ్ కు  ఒకరోజు ముందే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. క్వారీలలో రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలని వారికి వచ్చిన మెటీరియల్ వినియోగించిన మిగిలిన వాటికి సంబంధించి ఆయా రికార్డులలో ఎప్పటికప్పుడు నమోదు సక్రమంగా ఉండాలని అన్నారు. సప్లయర్, క్వారీ యజమాని, సూపర్వైజర్, ఆపరేటర్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పాల్వంచ సీఐ, రూరల్ ఎస్సై ప్రతినెల ప్రతి క్వారీని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :