తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ దొప్పలపూడి సురేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయన కార్యాలయం కిక్కిరిసిపోయింది. రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దొప్పలపూడి మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.