Wednesday, 22 January 2025 02:19:13 PM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ సోమరాజు దొర # కొత్వాలకు శుభాకాంక్షల వెల్లువ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాలోత్ హరి # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నల్లమల సత్యనారాయణ # పాల్వంచలో డిసెంబర్ 31న బిర్యానీ, కేక్ తింటే పైకే..!! # పాల్వంచలో జోరుగా మట్టి తవ్వకాలు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వర రావు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బిందు పల్లవి # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్

పాల్వంచలో డిసెంబర్ 31న బిర్యానీ, కేక్ తింటే పైకే..!!

Date : 31 December 2024 03:56 PM Views : 558

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : ఇది చలికాలం కాదు.. కల్తీ కాలం అన్నట్టుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే.. ఏది ముట్టుకోవాలన్నా భయం.. ఏది తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది పాల్వంచ.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు,  కేక్ పాయింట్లు వెలిశాయి. సుమారు ఈ ఒక్కరోజే పాల్వంచ లో 100 కు పైగా బిర్యానీ, కేక్ పాయింట్ లు పుట్టుకొచ్చాయి.  కనీసం ఫుడ్ బిజినెస్ పై అవగాహన లేని కొంతమంది డబ్బులకోసం కల్తీ పదార్థాలు వినియోగించి, తక్కువ ధర చూపి, బిర్యానీ, కేక్ లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :