Wednesday, 22 January 2025 12:57:03 PM
# లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ రావులపల్లి సునీల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ ముక్కంటేశ్వరరావు # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన కాంపెల్లి కనకేష్ పటేల్ # లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన డాక్టర్ సోమరాజు దొర # కొత్వాలకు శుభాకాంక్షల వెల్లువ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రాథోడ్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాలోత్ హరి # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు # నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నల్లమల సత్యనారాయణ # పాల్వంచలో డిసెంబర్ 31న బిర్యానీ, కేక్ తింటే పైకే..!! # పాల్వంచలో జోరుగా మట్టి తవ్వకాలు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ముక్కంటేశ్వర రావు # క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ సోమరాజు దొర # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రావులపల్లి సునీల్ # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బిందు పల్లవి # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నూకల రంగారావు

Date : 31 December 2024 06:52 PM Views : 318

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : నూతన సంవత్సరం 2025 లోకి  అడుగుపెడుతున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు పాల్వంచ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 2025లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుందన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2025. All right Reserved.

Developed By :