తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బ్రేకింగ్ న్యూస్ లను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను పాల్వంచ ప్రముఖ కాంట్రాక్టర్ దొప్పలపూడి సురేష్ బాబు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దొప్పలపూడి సురేష్ బాబు లిబర్టీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమల సత్యం, పరుచూరి వెంకటేశ్వరరావు, గద్దె రాఘవయ్య, వీరంరెడ్డి రామ చంద్రారెడ్డి, ఈదెర వెంకటేశ్వరరావు, బిల్లా సుజిత్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.