తెలంగాణ / లిబర్టీ న్యూస్ : బ్రేకింగ్ న్యూస్ లను ఎప్పటికప్పుడు అందిస్తున్న లిబర్టీ న్యూస్ క్యాలెండర్ ను న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సాలి భాస్కర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాలి భాస్కర్ లిబర్టీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.